ప్రేక్షకులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించి ఈమధ్య 10 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి ఈరోజు రెండు నిముషాల 5 సెకన్ల ట్రైలర్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రెండు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్‌లో ‘బాహుబలి’ ట్రైలర్‌ను ప్రదర్శించడంతో కేవలం ట్రైలర్ చూడడానికే ఆయా థియేటర్లలో జనం క్యూ కట్టారు. ఈ ట్రైలర్‌తో ఆడియన్స్‌కి ఒక కొత్త అనుభూతిని కలిగించాడు రాజమౌళి. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని విజువల్స్, ఫైట్ సీక్వెన్స్‌లతో ట్రైలర్‌లోని ప్రతి షాట్ హాలీవుడ్ సినిమాలను గుర్తు తెచ్చేలా వున్నాయి. సెట్టింగ్స్గానీ, గ్రాఫిక్ వర్క్గానీ కన్నుల పండువలా అనిపించాయి. ఈ ట్రైలర్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, కొన్ని సీన్స్‌కి సంబంధించిన షాట్స్‌ని మాత్రమే చూపించారు. పాటలకు సంబంధించిన ఒక్క బిట్ కూడా చూపించలేదు. రెండున్నర గంటల సినిమాని రెండు నిముషాల ట్రైలర్లో సినిమా ఏ రేంజ్లో వుంటుందో చూపించడంలో రాజమౌళి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరగడం ఖాయం.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Tags: Lehitha Namburi at Ramudu Manchi Baludu Audio Launch , Lehitha Namburi at Ramudu Manchi Baludu Movie Audio Lau...
-
Watch Chembu Chinna Satyam Movie Theatrical Trailer ft. Suman Setty , Pramodini and Others. Directed by Namala Ravindra Suri and Produced by...
-
Tags: Gowthami Chowdary at Ramudu Manchi Baludu Audio Launch , Gowthami Chowdary at Ramudu Manchi Baludu Movie...
action,drama,comedy,bollywood,hollywood you must visit it
ReplyDeleteputlockers watch free