రామ్‌చరణ్ హీరోగా దానయ్య నిర్మాతగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం
రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విషయంలో దర్శకుడు శ్రీనువైట్ల
రామ్‌చరణ్ నుండి పలు కండీషన్లు ఎదుర్కొని చివరకు ప్రకాష్‌రాజ్‌తో పాటు
కోనవెంకట్, గోపీమోహన్లతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అయితే ఈ
చిత్రం షూటింగ్ నత్తనడకన నడుస్తున్నట్లు సమాచారం. కోనవెంకట్ అండ్ టీమ్
ప్రస్తుతం బాలయ్య 99వ చిత్రం, తర్వాత కోనవెంకట్ తన సొంత చిత్రం
‘శంకరాభరణం’ చిత్రాలతో బిజీగా గడుపుతుండటంతో రామ్‌చరణ్-శ్రీనువైట్ల చిత్రం
నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment