నాని కేవలం సొంత టాలెంట్‌తో ఎవ్వరి అండదండలు లేకుండా హీరోగా ఎదిగి, వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని కెరీర్ కొంత కాలం ఆటుపోట్లకు గురైంది. కాగా ఇటీవల విడుదలైన ‘జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాలతో ఫర్వాలేదనిపించుకున్నాడు. తాజాగా ఆయన మారుతి డైరెక్షన్లో ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ సంస్థలో ఓ చిత్రం చేయనున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ పూర్తయింది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Tags: Lehitha Namburi at Ramudu Manchi Baludu Audio Launch , Lehitha Namburi at Ramudu Manchi Baludu Movie Audio Lau...
-
Tags: Chandini Chowdhary , Actress Chandini Chowdhary , Telugu Short Film Actress Chandini Chowdhary , Actress C...
No comments
Post a Comment