కమల్‌హాసన్ నటించిన ‘ఉత్తమవిలన్’ చిత్రం అనేక వివాదాల మధ్య విడుదలైంది.
విడుదలలో ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలయినప్పటికీ ఈ సినిమా
రన్‌టైంపై ప్రేక్షకుల నుండి అసహనం మొదలైంది. దీన్ని గమనించిన నిర్మాతలు ఈ
చిత్రం నిడివిని 20నిమిషాలు కోతపెట్టారు. సినిమా కథ బాగుందని, ప్రతి
ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మరోవైపు కమల్‌తో సహా ఇతర నటీనటులందరి నటనకు
ఉత్తమ ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ సినిమా వీక్నెస్ చిత్రం
స్క్రీన్‌ప్లే విషయంలో ఉందని, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం వల్ల
చాలామంది ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Tags: Lehitha Namburi at Ramudu Manchi Baludu Audio Launch , Lehitha Namburi at Ramudu Manchi Baludu Movie Audio Lau...
-
Tags: Chandini Chowdhary , Actress Chandini Chowdhary , Telugu Short Film Actress Chandini Chowdhary , Actress C...
No comments
Post a Comment