నాగార్జున, అనుష్కల జోడీ ‘సూపర్’. కాగా వీరిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘సైజ్‌జీరో’ చిత్రంలో నాగార్జున తళుక్కుమని మెరవనున్నాడు. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ ఏమిటంటే , పివిపి సంస్థ నాగార్జున, కార్తి హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకమైన అతిథి పాత్ర ఉందిట. ఈ పాత్రను అనుష్క చేయనుందని సమాచారం. ఈ పాత్రను పోషించమని స్వయంగా నాగార్జున అనుష్కకు ఫోన్ చేసి మరీ ఒప్పించాడని సమాచారం. ఈ రెండు చిత్రాలను ఒకే సంస్థ నిర్మిస్తుండటం కూడా దీనికి కలిసొచ్చింది. కాగా తమన్నా మెయిన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అనుష్క పాత్ర పోలీస్ పాత్ర అని సమాచారం.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Tags: Chandini Chowdhary , Actress Chandini Chowdhary , Telugu Short Film Actress Chandini Chowdhary , Actress C...
No comments
Post a Comment