యంగ్‌టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్‌ల కాంబినేషన్లో రూపొందనున్న
‘మా నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదుర్స్ అనే విధంగా
ఉంటుందని సమాచారం. మొదట ఈ టెర్రిఫిక్ లుక్‌ని ముందే బయట ప్రపంచానికి
చూపకుండా ఉండాలని భావించినప్పటికీ ‘దాన వీర శూర కర్ణ’ ఆడియో కోసం
ఎన్టీఆర్ వచ్చినందువల్లే ఈ లుక్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథ రెండు
షేడ్స్‌తో సాగుతుందని, ఒక షేడ్‌లో ఎన్టీఆర్ గడ్డంతో కనిపిస్తాడని
ఫిల్మ్‌నగర్ టాక్. మొత్తానికి వైవిధ్యమైన కథతో పాటు లుక్స్ పరంగా కూడా ఈ
చిత్రం ఎన్టీఆర్‌కు సూపర్‌గా కలిసోస్తుందనే విషయాన్ని ఆయన అభిమానులు
సంతోషంగా చెప్పుకొంటున్నారు.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment