మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరోల్లో సాయిధరమ్‌తేజ్ ఒక్కడు. ఆయన నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం ’ మంచి విజయం సాదించి ఆయనకు మంచి పేరుతెచ్చిపెట్టింది. కాగా ఆయన ప్రస్తుతం హరీష్‌శంకర్ డైరెక్షన్లో దిల్‌రాజు నిర్మాత తెరకెక్కుతోన్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన జోడీగా మరోసారి రెజీనా నటిస్తోంది. వేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రంషూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ ఒకటి లీకై ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా వివిధ చానెళ్లలో ప్రసారం అవుతోంది. మొత్తానికి ఈ చిత్రం సాయి`హరీష్`దిల్‌రాజులకు పెద్ద విజయాన్నే అందిస్తుందనే దీమాలో యూనిట్ ఉంది.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment