సౌతిండియా సినిమాలతో పాటు బాలీవుడ్‌ను ఏలిన అందాల తార జయప్రద. అతిలోక
సుందరి శ్రీదేవికి ఆ రోజుల్లో గట్టి పోటీనిచ్చిన హీరోయిన్ ఆమె. ఆ తర్వాత
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒకానొక దశలో దేశరాజకీయాల్లోనే అమర్‌సింగ్‌తో
కలిసి కీలకంగా మారిన ఆమె త్వరలో వెండితెరపై మరలా ఓ వెలుగు వెలిగేందుకు రెడీ
అవుతోంది. 2013లో కంగనారౌనత్ నటించిన బాలీవుడ్ మూవీ ‘రజ్జోల్’లో ఓ
చిన్న పాత్ర చేసిన ఆమె ఈసారి మళ్లీ పూర్తిస్థాయిలో వెండితెరపై రీఎంట్రీ
ఇవ్వనుంది. దర్శకుడు సంజయ్ శర్మ దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో ఆమె
రాణిసాహెబా అనే కీలకపాత్రను పోషిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ
సినిమా మలేషియా, శ్రీలంక, నేపాల్‌లలో షూటింగ్ జరుపుకోనుంది. దీంతోపాటు ఆమె
ఓ మలయాళ చిత్రంలో కూడా ప్రధానపాత్రను పోషిస్తోంది. మరి ఆమె తెలుగుతెరపై
ఎప్పుడు కనిపిస్తుందో వేచిచూడాల్సివుంది....!
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Tags: Lehitha Namburi at Ramudu Manchi Baludu Audio Launch , Lehitha Namburi at Ramudu Manchi Baludu Movie Audio Lau...
-
Tags: Chandini Chowdhary , Actress Chandini Chowdhary , Telugu Short Film Actress Chandini Chowdhary , Actress C...
No comments
Post a Comment