రామ్‌గోపాల్ వర్మ హీరోయిన్లు కేక పుట్టిస్తుంటారు. మనోడు రకరకాల యాంగిల్స్‌లో కెమెరాలు పెట్టి వాళ్ల అందాల్ని భలే ఇదిగా ఎలివేట్ చేస్తుంటాడు. అందుకే వర్మ సినిమాల్లో నటించేందుకు అమ్మాయిలు బాగా ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. ఆమధ్య `సత్య2`తో బాలీవుడ్ నుంచి అనైక సోఠిని తీసుకొచ్చాడు వర్మ. శర్వానంద్‌తో కలిసి ఆ సినిమాలో కనిపించింది అనైక. ఆమె అందం బాగా నచ్చిందేమో మరి, అందుకే `365డేస్`తో మరోసారి అవకాశమిచ్చాడు. ఈసారి అనైక మరింత అందంతో అదరగొట్టింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లవర్‌గా, ఫ్యామిలీ వుమెన్‌గా చాలా బాగా నటించేసింది. వర్మ `365డేస్` చూసిన దర్శకులంతా అనైకకి తమ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వాలనుకొనేంత అందంగా కనిపించింది. తడి అందాల్లో అనైక కనిపించిన విధానం కుర్రకారు బాగా నచ్చింది. అనైక కాళ్లు పైకెత్తించి, రోడ్డుపై ఆమెని పడుకోబెట్టి చాలా సందడే చేయించాడు వర్మ. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు బాగా క్యాష్ చేసుకోవాలనుకొంటోందట అనైక.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment