వెంకటాద్రి
ఎక్స్‌ప్రెస్, లౌక్యం, కరెంటుతీగ లాంటి హ్యాట్రిక్ హిట్లతో టాలీవుడ్
లక్కీగర్ల్గా పేరు తెచ్చుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్ తన పారితోషకాన్ని ఏకంగా
రూ.కోటికి పెంచేసింది. కోటికి తక్కువేతే తాను నటించనని ఆమె
చెప్పేస్తోందట.
రకుల్‌కు వరుసగా టాలీవుడ్ స్టార్లు రాంచరణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, నితిన్ సరసన నటించే ఛాన్సులు వరుసగా రావడంతో ఆమె కొండెక్కిదిగడం లేదట.
రకుల్ తాజాగా నటిస్తున్న ఛెర్రీ మై నేమ్ ఈజ్ రాజు సినిమాతో పాటు మహేష్ బ్రహ్మోత్సవం, నితిన్ సినిమాలకు రూ.కోటి తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా రకుల్‌కు భారీగా ఆఫర్లు వస్తుండడంతో ఇళ్లు ఉండగానే దీపం చక్కపెట్టుకోవాలన్న చందంగా తన రేటును అమాంతం పెంచేసింది.

No comments
Post a Comment