సెల్వరాఘవన్ దర్శకత్వంలో త్వరలో శింబు హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి
తెలిసిందే. ఈ చిత్రంలో జగపతిబాబు, తాప్సి వంటివారు కూడా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలో హీరోయిన్గా మొదట త్రిషను అనుకున్నారు. అయితే ఈ చిత్రానికి
త్రిషకు బద్దవిరోదిగా మారిన వరుణ్‌మణియన్ ఫైనాన్స్ చేస్తున్నాడని
తెలియడంతో ఈ చిత్రం నుండి త్రిష బయటకు వచ్చేసింది. కాగా ఈ స్థానంలో తాజాగా
కేథరిన్ థెరిస్సాను తీసుకున్నారు. ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో
అల్లుఅర్జున్ సరనన నటించిన కేథరిన్‌కు ఇది చాలా మంచి అవకాశం అని, ఈ
పాత్రకు సినిమాలోనటించే స్కోప్ చాలా ఉందని సమాచారం.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment