నిన్నటితరంలో మంచి హీరోయిన్గా పేరుతెచ్చుకున్న నటి నదియా. ఆ తర్వాత ఆమె చాలాకాలం నటనకు దూరంగా ఉంది. అయితే ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఇక పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో అద్భుతంగా నటించి ఆ పాత్రకు నిండుదనం తెచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం’లో కూడా కీలకపాత్రను పోషించింది. తాజాగా ఆమె మరో మెగా హీరో సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నదియా కీలకపాత్రను పోషించనుంది. ఆ పాత్ర రామ్‌చరణ్ తల్లి పాత్ర అని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయినా ఏ పాత్ర అనేది పక్కనపెడితే ఆమె ఈ చిత్రంలో కీలకపాత్రను పోషిస్తోంది అనేది మాత్రం వాస్తవం.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...

Hot This Week

No comments
Post a Comment