Latest News

వయసుమళ్లిన గ్యాంగ్‌స్టర్‌గా రజనీ..?
by MTW - 1

త్వరలో రజనీకాంత్‌ రంజిత్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రజనీ కాస్త వయసు పైబడిన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడట. అయితే ‘బాషా’ స్టైలే అయినప్పటికీ దానికి పూర్తి విభిన్నమైన ట్రీట్‌మెంట్‌తో సహజసిద్ద సన్నివేశాలు, వాస్తవికత ఉట్టి పడేలా ఈ చిత్రం ఉంటుందని కోలీవుద్‌ సమాచారం. ఇక ఈ చిత్రంలో లేడీ  క్యారెక్టర్స్‌ ఉన్నప్పటికీ రజనీకి మాత్రం ఇందులో హీరోయిన్‌ ఉండదని సమాచారం. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మాణం జరుపుకోనుంది.

« PREV
NEXT »

1 comment

  1. this is god of south indian movie wanna watch movie of ranji collection must visit primewire-ag unblocked

    ReplyDelete