గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటలకు వరకు వెళ్లాల్సిన
సమయంలో నయనతారకు కొన్ని అంతర్గత కారణాల వల్ల వివాహం జరగకుండా ఆగిపోయాయి.
అయితే ఆ తర్వాత మరలా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి తమిళంలో
వరుస చిత్రాలతో భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తూ సౌతిండియాలోనే అత్యధిక
పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కానీ కోలీవుడ్
మీడియా మాత్రం నయనతార మరోసారి ఓ తమిళ దర్శకుడితో ప్రేమలో పడిరదని, ఈ విషయం
ఇరు కుటుంబాలకు తెలిసినప్పటికీ వారు పాజిటివ్‌గానే స్పందించి ఇద్దరికీ
వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు....తమిళంలో
‘పోడాపోడి’ చిత్రంతో దర్శకునిగా పరిచయమైన విఘ్నేష్ శివన్... ప్రస్తుతం
ధనుష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ‘నానుమ్ రౌడీదాన్’ అనే టైటిల్‌తో
రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతారనే హీరోయిన్ కావడం విశేషం. ఇద్దరూ
సెట్స్‌పై బాగా చనువుగా ఉంటున్నారని, ఇటీవలే ఇద్దరూ కలిసి కొన్నిరోజులు
మాల్దీవుల్లో గడిపి వచ్చారని సమాచారం. కాగా ఇటీవల నయనతార విఘ్నేష్శివన్కు
ఓ ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిందని కోలీవుడ్ మీడియా అంటోంది. కనీసం ఈ
ప్రేమ అయినా పెళ్లిపీటల దాకా వెళుతుందో లేదో చూడాల్సివుంది!
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
రాఘవలారెన్స్ పేరు ఇప్పుడు తమిళనాట మారుమ్రోగిపోతోంది. ‘కాంచన2’ సాధిస్తున్న విజయం మాస్ ప్రేక్షకులనే కాదు... ప్రముఖుల ప్రశంసలు కూడా పొంద...
-
బాలకృష్ణ నటించిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు సూపర్‌హిట్టు అయ్యాయి. ఇంత సూపర్‌హిట్టు అయిన ‘లెజెండ్’కు నైజాంలో వచ్చింది కేవలం ఆరేడు కోట్...
-
సినీ నటుల్లో నయనతారది భిన్నమైన మనస్తత్వం. డబ్బులిచ్చారా.. తీసుకున్నానా.. అంతవరకే ఆమె ఆలోచిస్తారు. సినిమా రీలీజ్ ప్రెస్మీట్లు, ప్రమోషన్లక...
-
Watch Nandamuri Balakrishna's NBK Lion Theatrical Trailer Starring: Nandamuri Balakrishna, Trisha, Radhika Apte Directed by: Satya ...

No comments
Post a Comment