Latest News

మాయలో పడేసింది!
by MTW - 0

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తర్వాత సమంత మరో తెలుగు చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ తమిళంలో మాత్రం ఆమె హవా కొనసాగుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌ స్టార్స్‌ నటిస్తున్న నాలుగు చిత్రాల్లో ఆమె నటిస్తోంది. అందులో ధనుష్‌ ‘విఐపి 2’ ఒకటి. ఈ చిత్రంలో సమంత నటనను చూసి ముగ్ధుడైన ధనుష్‌ తాజాగా ఆమెను తాను నటించే మరో చిత్రానికి కూడా రికమెండ్‌ చేసి మరీ పెట్టుకున్నాడట. త్వరలో దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కూడా ధనుష్‌ సరసన సమంతనే నటించనుంది. మొత్తానికి ఈ అమ్మడు ధనుష్‌ను మాయచేసిందదనే చెప్పాలి.




« PREV
NEXT »

No comments

Post a Comment