నా పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను హీరోలతో సమానంగా హీరోయిన్స్‌కు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఫీలవుతాను. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఓ హీరో ఓ చిత్రం ఫినిష్ చేసేలోపు హీరోయిన్లమైన మేము ఓ మూడు సినిమాలు పూర్తిచేస్తాం. కాబట్టి ప్రస్తుతం నాకైతే ఏ రెమ్యూనరేషన్ వస్తుందో దాని పట్ల నేను హ్యాపీగా ఉన్నాను అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. గత కొన్నిరోజులుగా మీడియాలో రకుల్ ఓ చిత్రం కోసం కోటిరూపాయలు డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రస్థావన నేరుగా చెప్పకుండా రకుల్ తెలివిగా ఇలా వాటికి సమాధానం ఇచ్చింది. నితిన్ సరసన ఓ కొత్త చిత్రంలో నటించడానికి రకుల్ ఈ మేరకు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తాత్కాలికంగానైనా మీడియా వార్తలకు రకుల్ చెక్ పెట్టిందనే భావించవచ్చు.
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment