అందరికీ సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ షాకిచ్చాడు. శంకర్,
మురుగదాస్ వంటి స్టార్ డైరెక్టర్లను పక్కనపెట్టి కేవలం రెండు సినిమాలు
మాత్రమే చేసిన రంజిత్ అనే యువదర్శకునికి అవకాశం ఇచ్చాడు. ఇలాంటి
నిర్ణయాన్ని రజనీ తీసుకోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ‘కొచ్చాడయాన్,
లింగ’ చిత్రాల తర్వాత కూడా మరో అగ్రదర్శకుడితో నటిస్తే అంచనాలు మరలా
విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని భావించిన రజనీ ఎలాంటి ఇమేజ్ లేని
యువదర్శకునితో సినిమా చేయడానికి సిద్దపడ్డాడు. గతంలో కూడా ఆయన ‘బాబా’ వంటి
ఘోరపరాజయం తర్వాత ‘చంద్రముఖి’ వంటి చిత్రంలో నటించి సూపర్‌హిట్ సాధించి
మరలా ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు కూడా రజనీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు.
వాస్తవానికి రజనీకి రాబోయే చిత్రాన్ని లోబడ్జెట్‌లో తీయాలనే కోరిక ఉంది.
దాంతో ఆయన రంజిత్‌తో ఆ ప్రయోగం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీనే కాదు...
ఇతర టెక్నీషియన్స్ కూడా పెద్దగా పేరులేని వారే. అలాగే ఈ చిత్రం కోసం రజనీ
కేవలం 50రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు. ఇలా తన సినిమాపై ఉన్న అంచనాలు
తగ్గించడమే రజనీ ఉద్దేశ్యం. ఈ విషయంలో ఆయన ప్రారంభంలోనే మంచి మార్కులు
కొట్టేశాడని కోలీవుడ్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
-
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని కేసులు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. డైలీ సిరియల్ ను తలపించేలా విచారణల మీద విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. తా...
-
Tags: Sonia Mann , Actress Sonia Mann , Actress Sonia Mann Latest Photos . Actress Sonia Mann Latest Pics , Actress Sonia ...
-
మహేష్ అభిమానులకు మే 31న పండగ రోజన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన అభిమాను...

No comments
Post a Comment