సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో ఓ రీమేక్ చిత్రంలో నటించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రీసెంట్గా ఆయన ముమ్ముట్టి, నయనతార కలిసి నటించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రం చూడటం జరిగిందని, దాంతో ఆ చిత్రం రీమేక్ చేస్తే బాగుంటుందని రజనీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మలయాళంలో సిద్దికి ‘బాడీగార్డ్’ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కూడా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో రజనీకి ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ చిత్రంలో హీరో వివాహితుడుగా, ఓ బిడ్డకు తండ్రిగా కనిపించాల్సివుంది. అది రజనీ అభిమానులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో అని కొందరు మల్లగుల్లాలు పడుతున్నారు. రజనీ మాత్రం ఈ చిత్రంలోని హీరో క్యారెక్టర్ తన వయసుకు తగ్గట్లుగా ఉంటుందని భావిస్తున్నాడట. మరి ఈ చిత్రానికి తమిళం, తెలుగలో చేయడానికి రజనీ అనుకూలంగా ఉండటంతో ఈ చిత్రం ఖచ్చితంగా పట్టాలెక్కుతుందని అంటున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
-
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని కేసులు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. డైలీ సిరియల్ ను తలపించేలా విచారణల మీద విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. తా...
-
Tags: Sonia Mann , Actress Sonia Mann , Actress Sonia Mann Latest Photos . Actress Sonia Mann Latest Pics , Actress Sonia ...
-
మహేష్ అభిమానులకు మే 31న పండగ రోజన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన అభిమాను...

No comments
Post a Comment