వేసవి ఇప్పటికే మూడొంతులు పూర్తయింది. ఇక మిగిలింది చాలా తక్కువరోజులే.
అయితే గుణశేఖర్ తన స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘రుద్రమదేవి’
ఎప్పుడు విడుదలవుతుందో ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆ చిత్రాన్ని కొన్న
బయ్యర్లు, ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు బాగా విసిగిపోయారు.
ఆడియో అంటూ రెండు చోట్ల హడావుడి చేసిన గుణశేఖర్ మాత్రం ఇప్పటివరకు తన
చిత్రంపై పెదవి విప్పడంలేదు. దీన్నిబట్టి సినీవర్గాలు ఈ చిత్రం ఇక వేసవికి
రావడం కష్టమేనని, జూన్ లోపల ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని
తేల్చేస్తున్నారు. ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి.. అనే సామెత ప్రకారం
క్రేజ్ ఉన్నప్పుడే సినిమాను విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనే
ప్రాధమికసూత్రాన్ని గుణశేఖర్ పాటించకపోవడం ఆయనకు చాలా కష్టనష్టాలను
తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్. రీసెంట్ గా ఓకే బంగారం, ...
-
బాలకృష్ణ నటించిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు సూపర్‌హిట్టు అయ్యాయి. ఇంత సూపర్‌హిట్టు అయిన ‘లెజెండ్’కు నైజాంలో వచ్చింది కేవలం ఆరేడు కోట్...
-
రాఘవలారెన్స్ పేరు ఇప్పుడు తమిళనాట మారుమ్రోగిపోతోంది. ‘కాంచన2’ సాధిస్తున్న విజయం మాస్ ప్రేక్షకులనే కాదు... ప్రముఖుల ప్రశంసలు కూడా పొంద...
-
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస, భాష, తెలంగాణ అన్న స్పృహ వదులుకుంటే తప్ప తెలంగాణ సినీ కళాకారులకు అవకాశాలు రావటం లేదు. తెలంగాణ పేరు చెబితే పరిశ్...

No comments
Post a Comment