దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి
టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమా
ప్రమోషన్‌ను ఆయన చాలా కొత్తగా స్టార్ట్ చేశారు. సినిమాలో నటించిన నటుల
స్టిల్స్‌ను రోజుకోటి రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని
క్రియేట్ చేస్తున్నారు.
సోమవారం ఆయన తమన్నా పాత్ర అయిన అవంతిక లుక్‌ను రిలీజ్ చేశారు. గతంలోనే తెల్లని వస్త్రంతో నింగి నుంచి భువికి వస్తున్న దేవకన్యలా తమన్నా ఉంది. తాజాగా మరోసారి రిలీజ్ అయిన అవంతిక స్టిల్ చూస్తుంటే కళ్లార్పనీయకుండా ఉంది. సరికొత్త డ్రస్‌లో ఆమె అచ్చమైన దేవకన్య అంటే ఇలానే ఉంటుందా అన్నంత అందంగా కనిపిస్తోంది.
ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఆమె కత్తి పట్టి యుద్ధం కూడా చేయబోతోంది. ఇక ఈ పోస్టర్ల పరంపరలో నెక్ట్స్ ఈ నెల 20న బల్లాలదేవుడు(రానా), 22న బాహుబలి (ప్రభాస్) లుక్‌లు రిలీజ్ చేయనున్నారు.

No comments
Post a Comment