సోషల్ నెట్వర్కింగ్ పుణ్యమా అని తొలి చిత్రం ‘హృదయకాలేయం’తోనే అందరి
దృష్టిని ఆకర్షించిన బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబుకు ఆ వెనువెంటనే
‘కొబ్బరిమట్ట’తో పాటు మంచు విష్ణు నిర్మిస్తున్న ‘సింగం123’లో కూడా హీరోగా
చేస్తున్నాడు. తాజాగా ఆయనతో ఏకంగా దర్శకరత్న దాసరి నారాయణరావు ఓ
సెటైరిక్ ఫిల్మ్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇంత తక్కువ కాలంలో ఏకంగా
దాసరి సినిమాలో నటించే స్థాయికి ఎదగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా
‘కొబ్బరిమట్ట’తో పాటు ‘సింగం 123’కు కూడా విడుదలకు సిద్దమవుతున్నాయి. ఈ
రెండింటిలో ఏ ఒక్క సినిమా హిట్టయినా కూడా అల్లరినరేష్ చేసే పేరడీ కామెడీ
చిత్రాలను సంపూ దొరకబుచ్చుకోవడం గ్యారంటీ అంటున్నారు. వావ్...సంపూ....!
Dropdown Menu
Subscribe to:
Post Comments
(
Atom
)
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

No comments
Post a Comment