గతేడాది మళయాళంలో బ్లాక్‌బస్టర్
హిట్ అయ్యి ఇప్పుడు సౌత్‌తో పాటు బాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించిన
సినిమా బెంగళూరు డేస్. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసే
హక్కులను పీవీపీ, దిల్‌రాజు సంయుక్తంగా దక్కించుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఈ మూవీ తమిళ్ వెర్షన్ షూటింగ్ స్టార్ట్ అయినా తెలుగు వెర్షన్ మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పటికే శర్వానంద్, అవసరాల శ్రీనివాస్, వరుణ్‌తేజ్, నిత్యామీనన్‌ను ఎంపిక చేశారు. తాజాగా సినిమాలో అంగవైకల్యంతో బాధపడే ఆర్జే పాత్ర కోసం టాలీవుడ్ లక్కీగర్ల్ రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు రకుల్ ఓకే కూడా చెప్పిందట.
మళయాళంలో ఈ పాత్రను పార్వతీనాయర్ చేసింది. కేవలం 12 రోజుల పాటు మాత్రమే ఆమె డేట్స్ అవరమయ్యాయని, ప్రస్తుతం స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నా ఆమె ఈ మూవీకి డేట్స్ కేటాయించడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉన్నారట. రకుల్ నటించిన కిక్-2, పండగచేస్కో త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

more entertainment and information simultaneously primewire-ag unblocked
ReplyDelete