మెగాపవర్‌స్టార్ రాంచరణ్
తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా
జరుగుతోంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు మై నేమ్ ఈజ్ రాజు అనే టైటిల్‌ను
పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాకు బ్రూస్ లీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ఛెర్రీ ఫైట్‌మాస్టర్‌గా నటిస్తున్నాడు. దీంతో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న బ్రూస్ లీ పేరు కరెక్ట్ అన్న నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చి ఆ పేరు ఫైనలైజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
ఛెర్రీ కూడా స్టోరీకి తగినట్టుగా తన శరీర షేప్‌ను మార్చేందుకు శిక్షణకు బ్యాకాంగ్కు వెళ్లాడు. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

No comments
Post a Comment