వినాయక్, ఎన్టీఆర్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘అదుర్స్’ చిత్రం సూపర్‌హిట్
అయింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తామని ఎన్టీఆర్, వినాయక్ ఇద్దరూ
ప్రకటించారు. ప్రస్తుతం వినాయక్ అక్కినేని అఖిల్ చిత్రంతో, ఎన్టీఆర్
సుకుమార్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ ఈ రెండు ప్రాజెక్ట్‌లు
పూర్తి చేసిన తర్వాత డిసెంబర్లో ‘అదుర్స్2’ సెట్స్‌పైకి వెళ్లనుందని
సమాచారం. ఈ చిత్రం కోసం స్టార్ రైటర్స్ కోనవెంకట్, గోపీమోహన్‌లు
అద్బుమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి
కావడంతో ఇక ఈ చిత్రం పట్టాలెక్కడమే తరువాయి అంటున్నారు. అదే విధంగా ఈ
చిత్రంలో కాజల్ అగర్వాల్, రాశిఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Balakrishna has paired up with Trisha for the first time in Lion movie. The shooting of the movie is completed and the makers are plan...
-
బాలకృష్ణ నటించిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు సూపర్‌హిట్టు అయ్యాయి. ఇంత సూపర్‌హిట్టు అయిన ‘లెజెండ్’కు నైజాంలో వచ్చింది కేవలం ఆరేడు కోట్...
-
రాఘవలారెన్స్ పేరు ఇప్పుడు తమిళనాట మారుమ్రోగిపోతోంది. ‘కాంచన2’ సాధిస్తున్న విజయం మాస్ ప్రేక్షకులనే కాదు... ప్రముఖుల ప్రశంసలు కూడా పొంద...
-
Watch Nandamuri Balakrishna's NBK Lion Theatrical Trailer Starring: Nandamuri Balakrishna, Trisha, Radhika Apte Directed by: Satya ...

No comments
Post a Comment