గ్లామర్‌తో పాటు లక్‌ను కూడా తన వెంట తిప్పుకుంటూ వరుస అవకాశాలు సొంతం
చేసుకుంటున్న ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌సింగ్. ఈ చిత్రంపై ఆమె బోలెడు ఆశలు
పెట్టుకొని ఉంది. ‘కిక్’ చిత్రంలో హీరోయిన్ ఇలియానాను దర్శకుడు
సురేందర్‌రెడ్డి అద్భుతంగా చూపించాడు. దానికి ముందు గానీ ఆ తర్వాత గానీ ఆ
రేంజ్లో ఇలియానాను ఎవ్వరూ చూపించలేకపోయారు. ఇప్పుడు అదే విధంగా తనను
సురేందర్‌రెడ్డి అత్యధ్భుతంగా చూపిస్తాడని రకుల్ ఎన్నో ఆశలు పెట్టుకొని
ఉంది. అనుకున్నట్లుగానే ‘కిక్2’లో సురేందర్‌రెడ్డి రకుల్‌ను అత్యంత
గ్లామర్‌గా చూపించాడని, ఈ చిత్రంలో ఆమె కెవ్వుకేక అనే విధంగా ఉంటుందని
యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
-
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని కేసులు నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. డైలీ సిరియల్ ను తలపించేలా విచారణల మీద విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. తా...
-
Tags: Sonia Mann , Actress Sonia Mann , Actress Sonia Mann Latest Photos . Actress Sonia Mann Latest Pics , Actress Sonia ...
-
మహేష్ అభిమానులకు మే 31న పండగ రోజన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన అభిమాను...

No comments
Post a Comment