లక్కూ, గ్లామరూ ఉంటే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చనడానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రకుల్ ప్రీత్ సింగ్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'లౌక్యం' సినిమాలు రకుల్ రేంజ్‌ని పెంచేశాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇంకొందరు హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌కి గ్లామర్‌లో పోటీకి వచ్చేలా ఉంది సోనారికా భడోరియా. ఫస్ట్ లుక్‌లోనే ఎట్రాక్టివ్‌గా అనిపించే సోనారికా, టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి 'జాదూగాడు' సినిమాలో నటిస్తోంది. ఇందులో సోనారికా గ్లామర్ పిచ్చ పిచ్చగా చూపించిందంటున్నారు.
Tags: Jadoogadu Movie , Jadoogadu Movie Updates , Jadoogadu Movie Actress Sonarika
Social Buttons