మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్) ముస్తాబవుతున్నాడు. ఈ సినిమా గురించి వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. అయితే ‘శ్రీమంతుడు’కి సంబంధించిన ఓ విషయం బయటకు వచ్చింది. ఇదో ఫ్యామిలీ డ్రామా అని ముందు నుంచి తెలుస్తున్న అంశం. అయితే ఇందులో లవ్ ట్రాక్ అదిరిపోతుందని అంటున్నారు. మహేష్‌బాబు, శృతిహాసన్‌ల మధ్య సాగే లవ్వాట సూపర్బ్‌గా వచ్చిందట. ఈ ట్రాక్ ఎంతో కొత్తగా ఉండడమే కాదు... మహేష్ చిలిపిదనాన్ని ఓ కొత్తకోణంలో చూపించబోతోందని తెలుస్తోంది. మహేష్ ఇప్పటివరకు ప్యూర్లవ్స్టోరీలు సరిగ్గా చేయలేదు. చేసినా అవి ఆడలేదు. ఈ సినిమా ఆ లోటును కొంతమేర పూరిస్తుందని మహేష్-శృతిల లవ్‌ట్రాక్ యూత్‌కు పిచ్చపిచ్చగా నచ్చేలా కొరటాల శివ తీర్చిదిద్దాడని సమాచారం.
Latest News
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Tags : Kesha Khambhati | Actress Kesha Khambhati | Kesha Khambhati New Photos | Actress Kesha Khambhati Latest Photos |...

Hot This Week
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
దేవుడి వరమిచ్చినా పూజరి కరుణించని చందంగా మారింది డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ పరిస్థితి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి లారెన్స్ త...
-
Mahboobnagar also known as Palamooru is the biggest town in the Mahbubnagar District of Telangana, India, 100 km from the state capital,...
-
అల్లరినరేష్‌కు కొంతకాలంగా సరైన హిట్టు రాలేదు. ఆయన నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లుగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రదర...

Social Buttons