సాయిధరమ్ తేజ్‌తో `పిల్లా నువ్వు లేని జీవితం` తీసి హిట్టు కొట్టాడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమా చేయాలనుకొన్నాడు. `పిల్లా నువ్వు లేని జీవితం` సినిమాని నిర్మించిన దిల్‌రాజు సంస్థలోనే మరో సినిమా చేస్తే స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం వస్తుందని భావించిన చౌదరి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఆ ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఎ.ఎస్.రవికుమార్ చెప్పిన కథని కళ్యాణ్‌రామ్‌తో తీస్తే బాగుంటుందని దిల్ రాజు భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కథకు సంబంధించి స్క్రిప్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్టు తెలిసింది. కళ్యాణ్‌రామ్ కూడా ఇటీవల `పటాస్`తో హిట్టు కొట్టాడు. దీంతో ఇదొక క్రేజీ కాంబినేషన్ అయ్యింది.
Latest News
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Tags : Kesha Khambhati | Actress Kesha Khambhati | Kesha Khambhati New Photos | Actress Kesha Khambhati Latest Photos |...

Hot This Week
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
దేవుడి వరమిచ్చినా పూజరి కరుణించని చందంగా మారింది డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ పరిస్థితి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి లారెన్స్ త...
-
Mahboobnagar also known as Palamooru is the biggest town in the Mahbubnagar District of Telangana, India, 100 km from the state capital,...
-
అల్లరినరేష్‌కు కొంతకాలంగా సరైన హిట్టు రాలేదు. ఆయన నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లుగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రదర...

Social Buttons