బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడుతోందని చెప్పుకొచ్చాడు. 17 VFX స్టూడియోల్లో జరుగుతున్న ఈ పనుల కోసం 600 మంది టెక్నిషియన్స్ రెండు షిప్టుల్లో పని చేస్తున్నారన్నాడు. ఎలాగైనా అన్ని పనులు కంప్లీట్ చేసి సినిమాను జులైలో విడుదల చేస్తామని రాజమౌళి చెప్తున్నాడు. ఇప్పటికే అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఫుల్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సారైనా అనుకున్న సమయానికి జక్కన్న శిల్పం రెడీ అవుతుందో లేదో మరి.
Tags: Baahubali , Rajamouli Baahubali Trailer Release Date , Baahubali Trailer , Prabhas Baahubali Trailer
Social Buttons