దిల్‌రాజు ఎన్ని హిట్లు కొట్టినప్పటికీ ఆయన కెరీర్లో ఇప్పటివరకు తీసిన
చిత్రాల్లో ‘బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం’ స్పెషల్‌గా నిలిచిపోతాయి. ఆ
రెండు చిత్రాలు ఆయనలోని కళాతృష్ణకు ఉదాహరణగా నిలుస్తాయి. తాజాగా ఆయన
‘వినాయకుడు’ ఫేమ్ సాయికిరణ్ అడవి దర్శకత్వంలో తీస్తున్న ‘కేరింత’ చిత్రం
కూడా ఆ రెండు చిత్రాల సరసన చోటు దక్కించుకుంటుందని దిల్‌రాజు సన్నిహితులు
అంటున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం దిల్‌రాజు
కెరీర్లో మరో ‘బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం’ల సరసన చేరుతుందని కొందరు
జోస్యం చెబుతున్నారు.
Latest News
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యామీనన్. రీసెంట్ గా ఓకే బంగారం, ...
-
బాలకృష్ణ నటించిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు సూపర్‌హిట్టు అయ్యాయి. ఇంత సూపర్‌హిట్టు అయిన ‘లెజెండ్’కు నైజాంలో వచ్చింది కేవలం ఆరేడు కోట్...
-
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస, భాష, తెలంగాణ అన్న స్పృహ వదులుకుంటే తప్ప తెలంగాణ సినీ కళాకారులకు అవకాశాలు రావటం లేదు. తెలంగాణ పేరు చెబితే పరిశ్...
-
పవన్‌కళ్యాణ్ కొత్త షాకింగ్ లుక్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇదో సంచలన వార్త అయింది. పవన్ గడ్డం పెంచడం అందరినీ ఆశ్చర్యపరిచి...

Social Buttons