వివాదాస్పద అంశాలపై సినిమాలు తీయడంలో రాంగోపాల్ వర్మ అందరికన్నా ముందుంటారు. ఇప్పుడు కమల్ కూడా వర్మను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. తనకున్నదంతా ఊడ్చిపెట్టి మరీ ఆయన 'విశ్వరూపం' సినిమాను నిర్మించాడు. ఆ సినిమా విడుదలకు తెలంగాణలో చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ముస్లిం మతం స్ఫూర్తిని దెబ్బతీసేలా సన్నివేశాలున్నాయంటూ సినిమా విడుదలను నిలిపివేయడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరో వివాదాస్పద అంశాన్ని సినిమాగా తీయాలని కమల్ నిర్ణయించుకున్నారు. 1968లో తమిళనాడులోని 'కిళవెనమణి' గ్రామంలో 40 మంది దళితుల్ని అగ్రవర్ణాలవారు ఊచకోత కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ భారత్‌లో తమిళనాడులో ఉన్న కుల గజ్జి మరే రాష్ట్రంలో కూడా ఉండదు. ఈ నేపథ్యంలో కిళవెనమణి ఘటన స్ఫూర్తిగా కమల్ 'ఉళ్లేన్ అయ్యా' అనే సినిమాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. రాజకీయ వ్యవస్థలో ఉన్న కుల పోరాటాన్ని ఈ సినిమాలో కమల్ ప్రస్తావించనున్నారు. తమిళనాడులో అత్యంత సున్నితమైన అంశంపై తీస్తున్న ఈ సినిమాతో తాను జైలుపాలు కూడా అయ్యే అవకాశం ఉందని కమల్ చెబుతున్నారు.
Latest News
వర్మను ఫాలో అవుతున్న కమల్‌హాసన్..!!
by
MTW
Friday, April 24, 2015
-
0

Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Tags : Kesha Khambhati | Actress Kesha Khambhati | Kesha Khambhati New Photos | Actress Kesha Khambhati Latest Photos |...

Hot This Week
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
దేవుడి వరమిచ్చినా పూజరి కరుణించని చందంగా మారింది డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్ పరిస్థితి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి లారెన్స్ త...
-
Mahboobnagar also known as Palamooru is the biggest town in the Mahbubnagar District of Telangana, India, 100 km from the state capital,...
-
అల్లరినరేష్‌కు కొంతకాలంగా సరైన హిట్టు రాలేదు. ఆయన నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లుగా మిగిలిపోతున్నాయి. ఇటీవల ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రదర...

Social Buttons