Latest News

బాలయ్య బాబుది ఆలిండియా రికార్డట
by MTW - 0

బాలయ్య బాబు ఆలిండియా రికార్డు సృష్టించాడట. దిల్ వాలే సినిమా ఇరవై ఏళ్లు ఆడింది కదా… 400 రోజులకే ఆలిండియా రికార్డా అనుకోకండి. అది ఒక్క థియేటర్లో ఇరవై ఏళ్లు. బాలయ్య సినిమా లెజెండ్ రెండు థియేటర్లలో 400 రోజులు ఆడింది. అదీ విషయం. అంతేకాదు, దీన్ని సెలబ్రేట్ చేయడానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మే రెండున సాయంత్రం పెద్ద ప్రోగ్రామే ప్లాన్ చేశారు.



« PREV
NEXT »