రాఘవలారెన్స్ పేరు ఇప్పుడు తమిళనాట మారుమ్రోగిపోతోంది. ‘కాంచన2’
సాధిస్తున్న విజయం మాస్ ప్రేక్షకులనే కాదు... ప్రముఖుల ప్రశంసలు కూడా
పొందుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో చూసిన దర్శకులు శంకర్,
గౌతమ్మీనన్లు లారెన్స్ ప్రతిభను పొగుడుతూ ఆకాశానికి నిచ్చెన వేసేలా
ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో అటు జాబ్ పరంగా మరో వైపు జేబు
పరంగా కూడా లారెన్స్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. మొత్తానికి ఈ చిత్రాన్ని
తొందరగా తెలుగులో కూడా రిలీజ్ చేయగలిగితే అప్పుల్లో ఉన్న బెల్లకొండ
సురేష్ ఈ చిత్రంతో లబ్ది పొందగలడని, ఆయనకు ఇంతకు మించిన అవకాశం మరలారాదని
ట్రేడ్వర్గాలు అంటున్నాయి....!
Latest News
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Watch Karige Loga Ee Kshanam Movie First Look ft. Sidharth, Shanthi, Chandra Mohan, Chalapathi Rao, Sudha, Jabardasth Ramu & Others. Dir...
-
Tags : Kesha Khambhati | Actress Kesha Khambhati | Kesha Khambhati New Photos | Actress Kesha Khambhati Latest Photos |...
-
Srimanthudu Telugu Movie Teaser Featuring Mahesh Babu, Shruthi Haasan and others, Music By Devi Sri Prasad & Directed By Koratala Siva. ...

Hot This Week
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
‘కొచ్చాడయాన్, లింగ’ చిత్రాల ఘోరపరాజయం తర్వాత రజనీ నటించే చిత్రం ఏమిటి? అనే విషయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. శంకర్ దర...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Tags: Dochey Movie Stills ,Naga Chaitanya Dohchey Movie Stills ,Naga Chaitanya , Naga Chaitanya Dochey Movie Photos , Naga Chaitanya M...

Social Buttons