పవన్‌కళ్యాణ్ కొత్త షాకింగ్ లుక్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇదో సంచలన వార్త అయింది. పవన్ గడ్డం పెంచడం అందరినీ ఆశ్చర్యపరిచి రకరకాల ఊహాగానాలకు తెర తీసింది. అందులో ఒకటి ‘గబ్బర్‌సింగ్2’ సినిమా కోసమే పవన్ గడ్డం పెంచుతున్నాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మీడియాలోనూ అదే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ‘గబ్బర్‌సింగ్2’ కోసం ఈ గడ్డం కాదని అంటున్నారు. మరి దేనికిఆ ఈ గడ్డం పెంచే కార్యక్రమం అంటే త్రివిక్రమ్‌శ్రీనివాస్‌తో చేయబోయే ‘కోబలి’ కోసం అంటున్నారు. అందరూ ‘కోబలి’ చిత్రం ఆగిపోయిందనుకున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ‘గబ్బర్‌సింగ్2’ పక్కన పెట్టి మరీ ‘కోబలి’ పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉండబట్టే ఈ లుక్ అని చెప్పుకుంటున్నారు.....!
Latest News
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
తెలుగు చిత్ర పరిశ్రమలో యాస, భాష, తెలంగాణ అన్న స్పృహ వదులుకుంటే తప్ప తెలంగాణ సినీ కళాకారులకు అవకాశాలు రావటం లేదు. తెలంగాణ పేరు చెబితే పరిశ్...
-
పవన్‌కళ్యాణ్ కొత్త షాకింగ్ లుక్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇదో సంచలన వార్త అయింది. పవన్ గడ్డం పెంచడం అందరినీ ఆశ్చర్యపరిచి...
-
'లింగ' సినిమా రజినీకాంత్‌ను వీడటం లేదు. ఈ సినిమాతో భారీ మొత్తంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు మరోసారి ఆందోళనకు ...
-
Nizamabad is a city and a municipal corporation in Nizamabad District of Telangana. It is also known as Indur and is the headquarter of ...

Social Buttons