టాలీవుడ్లో స్టైలిష్‌స్టార్‌గా పిలవబడే అల్లుఅర్జున్‌కు డాన్సర్‌గా మంచి
పేరుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘ఎబిసిడి2’ అనే బాలీవుడ్ డాన్స్ బేస్డ్
సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడని కొద్ది కాలం కిందట వార్తలు వచ్చాయి.
రెమోడిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, వరుణ్‌ధావన్,
శ్రద్దాకపూర్ తదితరులు నటిస్తున్నారు. అయితే ఆ వార్తలపై అల్లుఅర్జున్
క్లారిటీ ఇచ్చాడు. గెస్ట్‌రోల్ చేయడం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం తనకు
ఇష్టం లేదని, మంచి స్క్రిప్ట్, పూర్తి ప్రాధాన్యం ఉన్న పాత్ర వస్తే
డైరెక్ట్‌గా బాలీవుడ్లో చేయడం గురించి తప్పకుండా ఆలోచిస్తాను. ఇప్పుడైతే
నేను ఏ బాలీవుడ్ సినిమాలోనూ గెస్ట్‌రోల్ చేయడం లేదని తేల్చిచెప్పాడు.
Latest News
Dropdown Menu
Recent
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Hyderabad district is one of the most important district in Telangana. that contains a part of the metropolitan area of Hyderabad. The ...
-
Nalgonda is a town and a municipality in Nalgonda district in the Indian state of Telangana. Its name is derived from two Telugu words ...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...
-
Watch Jyothi Lakshmi Movie Title Song. Jyothi Lakshmi is an upcoming Telugu film written and directed by Puri Jagannadh starring and pr...
Hot This Week

Social Buttons