ఇండియన్ సినిమాల్లో ఫుల్ న్యూడ్ సీన్లతో వచ్చిన సీన్లు ఉండవు. కొన్ని అడల్డ్ థీమ్ అండ్ కంటెంట్‌తో వచ్చిన సినిమాల్లో కొన్ని సీన్లు మినహా న్యూడ్ సీన్లు చాలా తక్కువగా ఉంటాయి. అయితే నిర్మాత ఏక్తాకపూర్ తన సినియాలన్నింటిలోను అడల్ట్ కంటెంట్‌ను బాగా జోడించి కాసులు కొల్లగొడుతోంది.
అయితే ట్రిపుల్ ఎక్స్ సినిమాతో ఆ సంచలనానికి తెర తీస్తోంది ఏక్తా కపూర్. ఈ చిత్రంలో నగ్నంగా నటించడానికి అభ్యంతరం లేదనే క్లాజ్‌కి ఒప్పుకోవడానికి చాలా మంది వెనకాడారు. ఫైనల్‌గా కైరా దత్ ఆ ఒప్పందం మీద సంతకం పెట్టింది. అసలే అడల్డ్ థీమ్స్ పల్స్‌ను పట్టేసి వరుసగా సినిమాలు చేస్తూ కాసులు కొల్లగొడుతున్న ఏక్తాకపూర్కు కైరా ఆఫర్ బాగా కలిసొచ్చింది. తన సినిమాలో కైరాను ఓ రేంజ్లో వాడుకుటుందన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాను సెన్సార్ వారు ఎన్ని కట్స్ వేస్తారో చూడాలి.
Social Buttons