తింగరి మేళంలా డ్రసప్ అయి అద్భుతమైన నటన ప్రదర్శించగలదు. ఇదిగో ఇలా
లాంజరీలో సెగలు కూడా పుట్టించగలదు. కంగనా రనౌత్‌లాంటి ఆల్‌రౌండ్ టాలెంట్
ఉన్న హీరోయిన్లు ఇండియన్ సినిమాలో చాలా రేర్ అంటే అతిశయోక్తి కాదు. తనలా
క్లిష్టమైన పాత్రలు పోషించిన హీరోయిన్లు ఇప్పుడున్న వారిలో ఎవరూ కనిపించరు.
పరిచయం కావడమే బరువైన క్యారెక్టర్లని భుజాన వేసుకున్న కంగన ఇప్పటికే రెండు
జాతీయ అవార్డులని తన ఖాతాలో వేసుకుంది. హీరోతో సంబంధం లేకుండా కోట్లు
రాబట్టగల సత్తా తన సొంతమని నిరూపించింది. అయితే కంగనలోని ఈ సెక్సీ
యాంగిల్‌ని పూర్తి స్థాయిలో ట్యాప్ చేసిన సినిమా మాత్రం ఇంతవరకు రాలేదు.
డర్టీ పిక్చర్ లాంటిదెవరైనా తనతో ప్లాన్ చేస్తే అటు సెక్సీ లుక్స్‌తో,
ఇటు పర్ఫార్మెన్స్తో కంగన పిచ్చెత్తించేయగలదు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
కథానాయికలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. తమకు నేమ్, ఫేమ్ ఉన్నప్పుడే ఇతరత్రా వ్యాపారాల్లోకి అడుగ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Nandamuri Balakrishna's NBK Lion Theatrical Trailer Starring: Nandamuri Balakrishna, Trisha, Radhika Apte Directed by: Satya ...
-
విఐపి(విక్టరీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్) సమర్పణలో శ్రీవెంకటేశ్వర మూవీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస్‌యాదవ్ ...
-
Balakrishna has paired up with Trisha for the first time in Lion movie. The shooting of the movie is completed and the makers are plan...
-
ట్విట్టర్లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మపై సహజంగానే రకరకాల ప...

No comments
Post a Comment