బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్‌ని అంతా 'అక్కీ' అని ముద్దుగా పిలుస్తారు. అక్కీ అంటే యాక్షన్.. అక్కీ అంటే కామెడీ. అక్కీ అంటే ఇంకేదో. ఆ ఇంకేదో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో చూస్తారట. ఇందులో కొత్తగా చూడ్డానికేం లేదు. ఇది తెలుగు 'ఠాగూర్'కి హిందీ రీమేక్. ఆ మాటకొస్తే 'ఠాగూర్'కి ఒరిజినల్ తమిళ 'రమణ'. ఇక, అక్షయ్‌కుమార్ తాను ఏ సినిమా చేసినా కమర్షియల్ లెక్కల గురించే ఆలోచిస్తానంటున్నాడు. 'సినిమా అంటేనే వసూళ్ళ లెక్కలతో ముడిపడిన అంశం. సినిమా ఓ వ్యాపారం. ఇందులో ఎవరికీ రెండో ఆలోచనే లేదు. సామాజిక బాద్యత సంగతెలా వున్నా, ఖర్చుపెట్టిన నిర్మాత నష్టపోతే అసలు సినిమాకే భవిష్యత్ వుండదు..' అంటున్న అక్షయ్‌కుమార్, 'గబ్బర్..' నిఖార్సయిన కమర్షియల్ మూవీ అని చెప్పుకొచ్చాడు. ఖర్చు పెట్టినదానికి రెండింతల లాభం రావాలనే ఏ నిర్మాత అయినా కోరుకుంటాడనీ, అలాంటప్పుడు తాను ప్రయోగాత్మక చిత్రాలు చేసి తన లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోనని అక్షయ్‌కుమార్ తేల్చి చెప్పాడు. ఏ సినిమాకైనా కమర్షియల్ లెక్కలు ముఖ్యమన్నది అక్షయ్‌కుమార్ వాదన.
కమర్షియల్ లెక్కలు ముఖ్యం: అక్కీ
by
MTW
Sunday, April 05, 2015
-
0

Subscribe to:
Post Comments
(
Atom
)
Popular
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Watch Singam 123/ Singham 123 Movie Action Trailer of Sampoornesh babu's latest telugu movie Singham 123 produced by Vishnu Manchu and d...
-
Raithanna Full Length Short Film | Raithanna | Raithanna Telugu Full Length Short Film Cameraman : Anwar Editor : Giridhar Reddy Scr...
-
Popular Team India cricketer Rohit Sharma got engaged to his best friend Ritika Sajdeh on April 28th, 2015. The two have been friends ...

Hot This Week
-
సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సిని...
-
Balakrishna has paired up with Trisha for the first time in Lion movie. The shooting of the movie is completed and the makers are plan...
-
ట్విట్టర్లో తన వ్యాఖ్యలతో, సినిమాల్లో తాను ఎంచుకునే నేపథ్యాలతో ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మపై సహజంగానే రకరకాల ప...
-
బాలకృష్ణ నటించిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు సూపర్‌హిట్టు అయ్యాయి. ఇంత సూపర్‌హిట్టు అయిన ‘లెజెండ్’కు నైజాంలో వచ్చింది కేవలం ఆరేడు కోట్...
-
రాఘవలారెన్స్ పేరు ఇప్పుడు తమిళనాట మారుమ్రోగిపోతోంది. ‘కాంచన2’ సాధిస్తున్న విజయం మాస్ ప్రేక్షకులనే కాదు... ప్రముఖుల ప్రశంసలు కూడా పొంద...

No comments
Post a Comment