Latest News

ఆసిస్ తో ఎలా ఆడాలో మాకు తెలుసు
by MTW - 0

ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో ధీటుగా ఎదుర్కోవడానికి భారత టీమ్ అన్ని విభాగాల్లో దృఢంగా ఉందని రోహిత్ శర్మ అన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎగతాళి చేస్తూ స్లెడ్జింగ్ చేస్తే చేయనివ్వండి...అంటూ రోహిత్ అన్నారు. సెమీ ఫైనల్ లాంటి ముఖ్యమైన గేమ్ లో ఎలా ఆడాలో తమకు తెలుసని రోహిత్ తెలిపారు.
గురువారం సిడ్నిలో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment