Latest News

మహేష్ శ్రీమంతుడు రిలీజ్ డేట్ ఖరారు
by MTW - 0




ప్రిన్స్ మహేష్‌బాబు-మిర్చి ఫేం కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న శ్రీమంతుడు సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతీహాసన్ కథనాయిక.మహేష్ వన్-నేనొక్కడినే చిత్రాలు, ఆగడు సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా హిట్ అయ్యేందుకు మహేష్ కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఇటీవలే మహేష్-పూర్ణలపై స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు.
« PREV

No comments

Post a Comment